World Heart Day 2022 గుండె ఆరోగ్యంగా వుందా?

సెప్టెంబరు 29 ప్రపంచ హృదయ దినోత్సవం. గుండె సమస్యలు దరిచేరకుండా వుండాలంటే చిత్రంలో చూపినవన్నీ చేస్తుండాలి.

credit: Instagram

ప్రతి ఏటా ప్రపంచంలో కోటీ 80 లక్షల మంది గుండె జబ్బులు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.

సుదీర్ఘ పనిగంటలు చేస్తున్నందు వల్ల 7,45,000 మంది గుండె జబ్బుతో మరణిస్తున్నారు.

2000 నుంచి 2016 నాటికి ఇలా అత్యధిక పనిగంటలు చేసేవారు చనిపోతున్న సంఖ్య 29 శాతం పెరిగింది.

అధిక రక్తపోటు లేదా ఎలివేటెడ్ బ్లడ్ ప్రెజర్ గుండె సమస్య, గుండె పోటును పెంచే ఒక తీవ్రమైన వైద్య పరిస్థితి.

వాయు కాలుష్యం కారణంగా తలెత్తే గుండె సమస్యలతో ప్రపంచ మరణాల్లో 25 శాతం సంభవిస్తున్నాయి.

గుండె సంబంధిత సమస్యలు పురుషుల్లో కంటే మహిళల్లో అధికంగా కనబడుతున్నాయి.

శారీరక శ్రమలేకపోవడం, పొగాకు, వాయు కాలుష్యం, మద్యపానం, అనారోగ్యకరమైన ఆహారం గుండె సమస్యలకు కారణం

వేయించిన ఉల్లిపాయలు ఎందుకు తినాలి?

Follow Us on :-