ప్రపంచ మధుమేహ దినం: బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

బాదం పప్పు. ప్రపంచ మధుమేహ దినం నేపధ్యంలో ఈ పప్పును తినడం వల్ల చెడు రకమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొవ్వుల స్థాయిలను పెంచుతుంది. బాదంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. బాదం పప్పులు తీసుకుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము.

credit: social media and webdunia

బాదం చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, వీటిని తింటే బ్లడ్ షుగర్ నియంత్రించవచ్చు.

బాదం గుండెకు మంచిదని నిపుణులు చెపుతారు.

బాదం రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

బాదంలో అనేక పోషకాలు ఉన్నందున ఈ పోషకాల శోషణను పెంచడానికి వీటిని ఖాళీ కడుపుతో తినవచ్చు.

బాదం పప్పులు తింటుంటే బరువు అదుపులో వుంటుంది.

బాదం పప్పు కంటికి మేలు చేస్తుంది.

బాదంపప్పులో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

Follow Us on :-