ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. ఈ ప్రేమ ఇద్దరి మధ్య ఎంతో నమ్మకంతో పెనవేసుకుంటుంది. కానీ ఈ ప్రేమబంధంలో అనుమానానికి బీజం పడిందంటే ఇక బ్రేకప్ ఖాయం. ఐతే ఇలా బ్రేకప్ చెప్పుకున్న తర్వాత విపరీతంగా బాధపడేది ఎవరు? అమ్మాయా.. అబ్బాయా? తెలుసుకుందాము.
Credit: pixabay