ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

వంట పాత్రలు. ముఖ్యంగా ఏ పాత్రల్లో వంట చేయకూడదనేది చాలా మందికి కలిగే సందేహమే. ఆరోగ్యం, పర్యావరణం, ఆహారం రుచి వంటి అనేక కారణాల వల్ల కొన్ని రకాల పాత్రల్లో వంట చేయడం మంచిది కాదు. కొన్ని పాత్రల్లో చేసుకుని తింటే ఆరోగ్యకరం. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము

credit: Freepik social media

నాన్-స్టిక్ పాత్రలులో అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేస్తే అది ఆరోగ్యానికి హాని చేయవచ్చు.

అల్యూమినియం పాత్రలులో చేసిన ఆమ్ల ఆహారాలతో స్పందించి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.

తక్కువ నాణ్యత గల స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు ఆహారంతో స్పందించే అవకాశం ఉంది.

పాతవి, గీతలు పడిపోయిన పాత్రలు బ్యాక్టీరియా పెరగడానికి అనువైన ప్రదేశాలు.

అధిక నాణ్యత గల స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు ఆరోగ్యకరమైన ఎంపిక అని చెబుతున్నారు.

ఇత్తడి, రాగి పాత్రలులో చేసే వంటకాలు ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు, ఐతే వీటిని శుభ్రంగా ఉంచుకోవాలి.

మట్టి పాత్రలు ఆహారం రుచిని మెరుగుపరుస్తాయి, పర్యావరణానికి హాని కలిగించవు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

Follow Us on :-