డయాబెటిస్‌ అదుపుకి ఏ ఆహారం ప్రయోజనకరం?

మధుమేహం లేదా షుగర్ నియంత్రణలో ఉంచుకోవడానికి మీరు ఈ 8 పదార్థాలను తీసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.

webdunia

నేరేడు విత్తనాలు: ఇవి తీసుకుంటే షుగర్ లెవల్స్ క్రమేణా తగ్గుతాయి.

మెంతులు: రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఇవి తగ్గించగలవు.

వెల్లుల్లి: ఇది కూడా మదుమేహాన్ని కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది.

ఉసిరి: ఉసిరి మధుమేహానికి వ్యతిరేకం. ఇది రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది

వేప ఆకులు: రోజూ వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి.

కలబంద: మధుమేహాన్ని కలబంద అడ్డుకుంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

దాల్చిన చెక్క: ఇది కూడా షుగర్ వ్యాధిని అడ్డుకోవడంలో సాయపడుతుందని చెపుతారు.

కాకరకాయ: ఇది టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌లో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.

గమనిక: చిట్కాలు ఆచరించే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.

కరివేపాకుతో బ్యాడ్ కొలెస్ట్రాల్ కట్, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Follow Us on :-