వాష్ బేసిన్ తళతళ మెరుస్తూ ఉండాలంటే ఏం చేయాలి?

వాష్ బేసిన్. ఈ వాష్ బేసిన్‌లో టూత్‌పేస్ట్ మరకలు, తుప్పు, ధూళి సింక్‌ను మురికిగా చేస్తాయి. అందువల్ల ఈ వాష్ బేసిన్‌ను శుభ్రంగా వుంచుకోవాలి. అదెలాగో చూద్దాము.

credit: Freepik

కనీసం వారానికి ఒకసారి వాష్‌బేసిన్‌ను శుభ్రం చేయండి.

బాత్‌రూమ్‌లో సింక్‌ ఉంటే రోజూ శుభ్రం చేయాలి.

యాంటీ బాక్టీరియల్ సంబంధితాలను ఉపయోగించి శుభ్రంగా వుంచండి.

ఫాబ్రిక్‌తో చేయబడిన వాటిని ఉపయోగించి శుభ్రపరచాలి.

వేడి నీటిలో వెనిగర్‌తో శుభ్రం చేయండి.

వెనిగర్, నిమ్మకాయ కలపి శుభ్రం చేయండి.

వేడి నీటిలో కలిపిన బేకింగ్ సోడాను ఉపయోగించండి

చేరుకోలేని ప్రాంతాలను శుభ్రం చేయడానికి బ్రష్‌ని ఉపయోగించండి.

తాటి బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

Follow Us on :-