లివర్ లేదా కాలేయం. చిన్నచిన్న అనారోగ్య సమస్యలకే మందులను అతిగా తీసుకున్నా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మందులను వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి. కాలేయాన్ని కాపాడేందుకు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము.
credit: social media and webdunia