నువ్వులు తింటే ఏమవుతుంది?

నువ్వులు కొన్నిసార్లు మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు తదితర అనారోగ్యాలకు ఉపయోగిస్తారు. నువ్వులు వల్ల కలిగే ఇతర ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: twitter

నువ్వులతో చేసిన పదార్థాలు తింటుంటే ఎముకలు దృఢంగా మారుతాయి.

రక్తసరఫరా మెరుగుపడుతుంది.

అధిక రక్తపోటు తగ్గుతుంది

చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది

షుగర్ లెవల్స్ సాధారణ స్థితిలో వుంటాయి.

రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.

శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందుతాయి.

నల్ల నువ్వుల్లో ఉండే ఔషధ విలువలు బ్రెస్ట్ క్యాన్సర్‌ రాకుండా అడ్డుకుంటుంది.

ఎదిగే పిల్లలకి చేపలు ఎందుకు పెట్టాలో తెలుసా?

Follow Us on :-