Fiber Food పీచు పదార్థం ఎందుకు తినాలి?

ఫైబర్ ఫుడ్ లేదా పీచు పదార్థం. పీచు పదార్థం అధికంగా ఉండే ఆహారం లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఫైబర్ మన శరీరానికి ఎందుకు అవసరమో తెలుసుకుందాము.

credit: social media and webdunia

ఫైబర్ ప్రీబయోటిక్. దీంతో పెద్దపేగులో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు తదితరాల్లో ఫైబర్ లభిస్తుంది.

ఆహారంలో తీసుకునే పీచు కూడా చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది.

పీచుతో కూడిన ఆహారం తిన్నప్పుడు సంతృప్తినిచ్చి పొట్ట నిండుగా ఉంటుంది.

పిండి మొదలైన ఫైబర్ రహిత పదార్థాలు ఆరోగ్యానికి హానికరం.

ఫైబర్ కడుపుని శుభ్రంగా ఉంచి జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.

ఆహారంలో తగినంత ఫైబర్ వుంటే మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు, ఊబకాయాన్ని దూరంగా ఉంచుతుంది.

గమనిక: వైద్యుని సలహా మేరకు మాత్రమే ఆరోగ్య సంబంధిత చిట్కాలను ప్రయత్నించండి.

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

Follow Us on :-