కొంతమంది వ్యక్తులలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి క్రింది ఆహారాలు దారితీస్తాయి. కనుక వాటిని దూరంగా పెట్టుకోవాలి. లేదంటే చేజేతులా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి ఈ పదార్థాలు కారణమవుతాయి. అవేమిటో తెలుసుకుందాము.
credit: Instagram
బాగా డీప్‌గా వేయించిన చికెన్, ఉప్పుతో వేయించిన గింజలు వంటి సోడియం అధికంగా ఉండే ఆహారాలు
కూల్ డ్రింక్స్. కోలా పానీయాలు కోలా గింజ యొక్క సారాన్ని కలిగి ఉన్న కార్బోనేటేడ్ శీతల పానీయాలు.