క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

ఎముకలు దృఢంగా వుండాలంటే శరీరానికి క్యాల్షియం అవసరం తప్పనిసరి. నరాలు, కండరాలు పనితీరు ఆరోగ్యంగా వుండాలన్నా క్యాల్షియం ఎంతో అవసరం. ఈ క్యాల్షియం సహజసిద్ధమైన పానీయాల ద్వారా శరీరానికి అందివచ్చు. ఆ పానీయాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and webdu

పాలులో క్యాల్షియం లభిస్తుంది, ఓ కప్పు ఆవు పాలలో 300 మిల్లీగ్రాముల క్యాల్షియం వుంటుంది.

బాదం పాలతో కండరాలు బలోపేతంతో పాటు ఎముకలను బలోపేతం చేస్తాయి.

100 గ్రాముల సోయా పాలులో 25 మి.గ్రా క్యాల్షియం వుంటుంది కనుక వీటిని బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవచ్చు.

కప్పు పాయసం పాలులో 100 గ్రాముల క్యాల్షియం వుంటుంది, కనుక దాన్ని తినవచ్చు.

పాలకూరను రసంలా తీసి అందులో కాస్త అల్లం, నిమ్మరసం చేర్చి తీసుకుంటే అధిక బరువు కంట్రోల్ అవడమే కాక ఎముకలకు బలం.

చియా గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లను కలిగి ఉంటాయి, అందువల్ల ఇవి తీసుకునేవారిలో ఎముకలు దృఢంగా ఉంటాయి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాల కోసం నిపుణులను సంప్రదించాలి.

కొబ్బరి పువ్వు ఆరోగ్య ప్రయోజనాలు

Follow Us on :-