ఈరోజుల్లో కూర్చుని చేసే పనులు ఎక్కువయ్యాయి. శారీరక శ్రమ తగ్గింది. దానికి తగ్గట్లుగా ఆహారపు అలవాట్ల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాము.