ఈ 8 లక్షణాలు కనబడుతుంటే అది మధుమేహం

మధుమేహం. ఈ వ్యాధి చాప కింద నీరులా ప్రవేశిస్తుంది. అసలు ఈ వ్యాధి వచ్చిన సంగతి కూడా చాలామందికి తెలియదు. అందుకే ఆ వ్యాధి లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము.

credit: social media

తరచుగా రాత్రిపూట ఎక్కువగా మూత్ర విసర్జన

చాలా దాహం వేస్తుంది.

ప్రయత్నించకుండానే బరువు తగ్గిపోతుంటారు.

ఎంత తిన్నా మళ్లీ బాగా ఆకలి వేస్తుంటుంది.

అస్పష్టమైన కంటి దృష్టిని కలిగి వుంటారు.

చేతులు లేదా కాళ్ళు తిమ్మిరి లేదా జలదరింపు వుంటుంది.

చాలా అలసటగా అనిపిస్తుంది.

చర్మం బాగా పొడి చర్మంగా మారుతుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి చిన్నచిన్న గుళికల్లా తీసుకుంటే?

Follow Us on :-