మల్బరీలు ఇనుముకి అద్భుతమైన మూలం. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి రక్తహీనతను నయం చేయడంలో సహాయపడతాయి. ఈ బెర్రీలలోని పాలీఫెనాల్స్ రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక్కడ ఉండే పొటాషియం వంటి ఖనిజాలు రక్తపోటును తగ్గిస్తాయి. వీటిని తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Freepik