తమ నుంచి దురదృష్టం పరుగెడుతున్నా పట్టుకునేది ఇలాంటివారే

ఈ అనంత విశ్వంలో ఉత్తమోత్తమమైన జన్మ మానవ జన్మగా చెబుతారు. కనుక మానవుడిగా పుట్టిన తర్వాత కొన్ని పనులు చేసేవారికి అదృష్ట దేవత వరిస్తే మరికొన్ని పనులు చేసేవారిని దురదృష్టం వెన్నాడుతుంటుంది. సహజంగా ఏమేమి పనులు చేస్తే దురదృష్టం తలుపు తడుతుందో తెలుసుకుందాము.

credit: Freepik

ప్రతిరోజూ ఆలస్యంగా నిద్రించడం సూర్యుడు ఉదయించినా నిద్రలేవకుండా వుండేవారిని లక్కలా అతుక్కుపోతుంది అన్‌లక్.

credit: Freepik

మూగజీవుల పట్ల క్రూరత్వం చూపించడం, తోటివారి పట్ల దయలేకుండా వుండేవారిని దురదృష్టం కౌగలించుకుంటుంది.

credit: Freepik

తమకన్నా వయసులో పెద్దవారిని అవమానకరంగా మాట్లాడటం, దాడులు చేయడం చేసేవారిని అన్‌లక్ ఆలస్యం చేయకుండా పట్టుకుంటుంది.

credit: Freepik

గోళ్లు కొరికే అలవాటు వున్నవారి కోసం దురదృష్టం నిత్యం ఎదురుచూస్తుంటుంది.

credit: Freepik

వేరొకరి పురోగతిని చూసి తట్టుకోలేకపోవడంతో అవతలివారు తమకంటే ఉన్నతంగా వున్నారంటూ అసూయ చెందేవారిని దురదృష్టం వెంటాడుతుంది.

credit: Freepik

అవసరం లేకపోయినా కొందరు నీటిని విపరీతంగా వృధా చేస్తుంటారు. వీరిని కూడా అస్సలు వదిలిపెట్టదు దురదృష్టం.

credit: Freepik

గమనిక: ఈ సమాచారం అంతర్జాలం నుంచి సంగ్రహించబడింది. ఇదే వాస్తవమని వెబ్ దునియా చెప్పజాలదు.

credit: Freepik

గర్భధారణ సమయంలో తినకూడని పదార్థాలు ఏమిటి?

Follow Us on :-