పండ్లలో విటమిన్లు, వివిధ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రక్త ప్రసరణను పెంచి మనల్ని చురుకుగా ఉంచేది ఐరన్. కొన్ని పానీయాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అవేమిటో తెలుసుకుందాము.
credit: social media
ఎండిన రేగు పండ్ల నుండి తయారైన ప్రూనే జ్యూస్‌లో రోజువారీ అవసరాలలో 17 శాతం ఇనుము ఉంటుంది. ఇది శరీరాన్ని చురుకుగా చేస్తుంది.
బీట్‌రూట్ రసంలో మాంగనీస్, ఐరన్, విటమిన్ సిలు ఎర్ర రక్త కణాలకవసరమైన ఆక్సిజన్ వినియోగాన్ని పెంచుతాయి.