ఈ 6 డ్రైఫ్రూట్స్ యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తాయి, ఏంటవి?

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు అధికంగా వుంటాయి. అధిక యూరిక్ యాసిడ్ స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి ప్రత్యేకించి 5 డ్రై ఫ్రూట్స్ మేలు చేస్తాయి. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media

వాల్‌నట్స్‌లో ఒమేగా-3 పుష్కలంగా ఉంటుంది, వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వల్ల యూరిక్ యాసిడ్‌ను ఇవి అడ్డుకుంటాయి.

జీడిపప్పులో ప్యూరిన్లు తక్కువగా ఉంటాయి. జీడిపప్పు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ, యూరిక్ యాసిడ్‌ను నివారించడంలో సహాయపడుతుంది

బాదంపప్పులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి, ఎందుకంటే వాటిలో ప్యూరిన్‌లు తక్కువగా ఉంటాయి.

అవిసె గింజల నూనె యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావం వుండటంతో ఇది అధిక యూరిక్ యాసిడ్ స్థాయిల వల్ల కలిగే నొప్పిని తగ్గిస్తుంది.

పిస్తాపప్పులులో తక్కువ ప్యూరిన్ కంటెంట్ యూరిక్ యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి.

బ్రెజిల్ నట్స్‌లో ఫైబర్ పుష్కలంగా వుండి ప్యూరిన్‌లు తక్కువగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

చలికాలంలో ఆరోగ్యాన్ని చేకూర్చే డ్రింక్స్ ఇవే

Follow Us on :-