మసాలా టీ. ఈ టీ అంటే చాలామంది ఎంతో ఇష్టంగా సేవిస్తుంటారు. సాధారణ టీ కంటే మసాలాను జోడించడం ద్వారా టీ రుచిని పెంచుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాము.