అధిక రక్తపోటు లక్షణాలు ఎలా వుంటాయి?

ఛాతిలో నొప్పిగా వుంటుంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.

క్రమంగా లేనటువంటి హృదయ స్పందనను గమనించవచ్చు.

గమనిక: ఇలాంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించాలి.

ఇపుడంతా చిరుధాన్యాలు తింటున్నారు, ఎందుకో తెలుసా?

Follow Us on :-