వేసవి వచ్చేసింది. ఈ కాలంలో శరీరంలోని నీరు అధికంగా వెళ్లిపోతుంది. దీనితో డీహైడ్రేషన్ కి గురవుతారు. అందువల్ల శరీరాన్ని నీటితో భర్తీ చేస్తుండాలి. దీనికి చెరుకురసం అద్భుతమైనది. దీనిలో వుండే గ్లూకోజ్‌ను శరీరం వేగంగా గ్రహించి వెంటనే ఉపయోగించుకుటుంది. కనుక తక్షణ ఉత్తేజాన్నిస్తుంది.
credit: social media