వాల్‌నట్స్. ఇవి ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శరీరంలో మెటబాలిక్ రేటును క్రమంగా పెంచుతాయి. వాల్‌నట్స్ ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia