ఎర్ర చందనంలో వున్న ఔషధ విలువలు ఏమిటో తెలుసా?

ఎర్ర చందనం ఫర్నిచర్ తయారీకి బాగా ఉపయోగించబడుతుంది. అలాగే సాంప్రదాయ ఔషధాలలో, మధుమేహం, చర్మ వ్యాధులు, పుండ్లు, కంటి వ్యాధులు, పాము-తేలు కుట్టడాలకి విరుగుడుగా ఉపయోగిస్తారు. ఎర్ర చందనం ఔషధ విలువలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Instagram

ఎర్ర చందనం ప్రత్యేకించి చర్మ రుగ్మతలకు చికిత్సగా ఉపయోగపడుతుంది.

అధిక దాహం నుండి ఉపశమనం కలిగించే శక్తి దీనికి వుంది.

శరీరం మంట వంటి సమస్యలకు ఇది ఔషధంగా వుపయోగపడుతుంది.

దీర్ఘకాలిక దగ్గు- జలుబుతో బాధపడేవారికి ఎర్ర చందనంతో నయం అవుతుంది.

ఎర్ర చందనం స్కిజోఫ్రెనియా చికిత్సకు సహాయపడుతుంది

ఎర్ర చందనం సారం జుట్టు పెరుగుదలకి తోడ్పడుతుంది.

ఎర్ర చందనం ఆరోగ్యకరమైన రక్త శుద్ధికి తోడ్పడుతుంది.

గర్భం ధరించిన మహిళలు తినకూడని, తినదగిన పండ్లు ఏమిటి?

Follow Us on :-