ఎర్ర మిరపకాయలు. ఇవి వేసవి ప్రవేశిస్తుందనగా మార్కెట్లలో లభిస్తుంటాయి. వీటితో పచ్చళ్లు చేసుకుంటారు. అలాగే ఎర్ర మిరపకాయలను ఎండబెట్టి కారం తయారు చేస్తారు. ఇది అనేక మసాలా మిశ్రమాలు, సాస్‌లలో ఉపయోగిస్తారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Instagram