తడి జుట్టుతో నిద్రపోతే వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసా?

కొందరు తలస్నానం చేసిన వెంటనే బెడ్ పైన పడుకుని నిద్రపోతారు. ఇలా తడి జుట్టుతో పడుకుంటే పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. అవేమిటో తెలుసుకుందాము.

webdunia

తడి జుట్టుతో నిద్రపోవడం వల్ల జుట్టు మూలాలు బలహీనపడతాయి.

తడి జుట్టుతో నిద్రపోవడం వల్ల చుండ్రు వచ్చే ప్రమాదం ఉంది.

తడి జుట్టుతో నిద్రపోవడం వల్ల నెత్తిమీద బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది, దురదకు దారితీస్తుంది.

ఏసీ గదిలో పడుకుంటే లేదా చలికాలం అయితే, తడి జుట్టు వల్ల జలుబు, గొంతు నొప్పి, జ్వరం లేదా తలనొప్పిని కలిగిస్తుంది.

బెడ్‌పై పడుకోవడం వల్ల జుట్టు మీద టెన్షన్ పెరుగుతుంది, ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది.

తడి వెంట్రుకలతో నిద్రించడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మరింత దిగజారిపోతుంది.

తడి వెంట్రుకలతో నిద్రపోవడం వల్ల కూడా చివర్లు చీలిపోతాయి.

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలను తింటే ఏమవుతుంది?

Follow Us on :-