ముల్లంగి తింటుంటారా, ఐతే ఇవి తెలుసుకోవాల్సిందే

ముల్లంగి దుంపలను సాంబారులో వేసుకుని తింటుంటారు. ఈ ముల్లంగి పలు అనారోగ్య సమస్యలను దూరం చేయగలగుతాయి. ముల్లంగితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Instagram and Twitter

5 లేదా 6 టీస్పూన్ల ముల్లంగి రసాన్ని 3 వారాల పాటు నిరంతరం తీసుకుంటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని చెపుతారు.

గజ్జి వంటి చర్మ వ్యాధులను నయం చేసే శక్తి ముల్లంగికి వుంది

ముల్లంగిని ఆహారంతో పాటు తింటే కంటి చూపు బలపడుతుంది. విటమిన్ లోపాలు కూడా తొలగిపోతాయి.

ముల్లంగి గ్యాస్ట్రిక్ డిజార్డర్స్, కిడ్నీ వ్యాధులు, మూలవ్యాధి, కామెర్లు మొదలైనవాటిని నయం చేస్తుంది.

ముల్లంగి ఆకుకూరలు మధుమేహానికి ఉత్తమ ఔషధం, ముల్లంగిలో మలబద్దకాన్ని నయం చేసే శక్తి ఉంది.

ముల్లంగి పాలకూర వివిధ కాలేయ రుగ్మతలను నయం చేస్తుంది.

మలబద్ధకం బాధితులు ప్రతి 3 పూటలా ముల్లంగి రసాన్ని 1 చెంచా తీసుకుంటే ఉపశమనం కనిపిస్తుంది.

నల్ల ఏలకులు తింటే ఏమవుతుంది?

Follow Us on :-