వర్షాకాలం. ఈ వర్ష రుతువు ప్రారంభం కాగానే దానితో పాటే జలుబు, జ్వరం, దగ్గు, ఫ్లూ తదితర సీజనల్ వ్యాధులు వెంటాడుతాయి. వీటి బారి నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు, చిట్కాలు పాటించాలో తెలుసుకుందాము.
credit: Instagram and webdunia
వర్షాకాలంలో సాధ్యమైనంతవరకూ నీటిని కాచి చల్లార్చి తాగితే దాదాపు సీజనల్ వ్యాధులను అడ్డుకుంటాయి.