నిమ్మ నూనె. నిమ్మ ఆకుల రసం. చర్మాన్ని రక్షించడానికి నిమ్మ ఔషధ తైలం లేదా నిమ్మ ఆకుల రసాన్ని ఉపయోగిస్తుంటారు. ఈ నిమ్మ తైలంతో చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.