ఎముక బలం తగ్గుతోందా? క్యాల్షియం పెంచుకునే ఆహారం ఇదే

ఇటీవలి కాలంలో మహిళలు ఎక్కువగా క్యాల్షియం లేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. 45 ఏళ్లు పైబడిన దగ్గర్నుంచి మెనోపాజ్ సమస్య ఉత్పన్నమవగానే శరీరంలో క్యాల్షియం తగ్గిపోయి ఇబ్బందిపడుతున్నారు. కనుక ఇలాంటివారు క్యాల్షియం పుష్కలంగా వున్న ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులలో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది.

credit: social media and webdunia

గసగసాలు, నువ్వులు, అవిసె గింజలు, చియా గింజలు, బాదం పప్పు వంటివి తింటుంటే శరీరానికి క్యాల్షియం అందుతుంది.

credit: social media and webdunia

క్యాల్షియంతో ఎముకలు పుష్టిగా వుండాలంటే పాలకూర, కరివేపాకు, ఇతర ఆకు కూరలు, కాయధాన్యాలు తినాలి.

credit: social media and webdunia

నారింజ, బొప్పాయి, ఇతర సీజనల్ పండ్లు తింటుంటే శరీరానికి క్యాల్షియం అందుతుంది.

credit: social media and webdunia

సాల్మన్ వంటి చేపలు తింటుంటే క్యాల్షియం చేకూరుతుంది.

credit: social media and webdunia

తృణధాన్యాలు, నారింజ రసం వంటి బలవర్థకమైన ఆహారాల్లో క్యాల్షియం సమృద్ధిగా వుంటుంది.

credit: social media and webdunia

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించాలి.

credit: social media and webdunia

సీజనల్ ఫుడ్ తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

Follow Us on :-