మనలో చాలామంది వేడివేడి ఘుమఘుమలాడే కాఫీ తాగుతుంటాము. ఉదయాన్నే ఓ కప్పు వేడీ కాఫీ తాగితే కానీ తర్వాత పనులు మొదలుపెట్టరు చాలామంది. ఐతే వేసవి ఎండల్లో కోల్డ్ కాఫీ తాగుతుంటే ఆ మజా వేరు అంటున్నారు. కోల్డ్ కాఫీ తాగడం వల్ల ప్రయోజనాలున్నాయని చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము.
credit: Instagram