వేసవిలో ఈ డ్రై ఫ్రూట్స్‌ను పాలలో కలుపుకుని తాగితే?
ఆరోగ్యవంతమైన శరీర నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ వేసవిలో మీరు ఈ డ్రై ఫ్రూట్‌లను పాలతో కలిపి తినవచ్చు. వేటిని ఇలా తినవచ్చునో తెలుసుకుందాము.
credit: social media and webdunia
కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉన్న మఖానాను పాలతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది.
ఇది ఎముక నొప్పి, వాపు తగ్గించడానికి ఎంతగానో మేలు చేస్తుంది.
బాదంలో విటమిన్ ఇ, ప్రొటీన్, ఫైబర్ వంటి గుణాలు ఉంటాయి.