బేకింగ్ సోడాతో మాంసం, కోడిగుడ్లు స్మూత్..
మీరు ఆహార పదార్థాలను త్వరగా ఉడకబెట్టాలనుకుంటే బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు.
Social Media
మాంసాన్ని మృదువుగా ఉడికించేందుకు బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది.
బేకింగ్ సోడాతో గ్యాస్ స్టవ్ శుభ్రం చేయవచ్చు.
ఓవెన్‌లో ఏదైనా తయారు చేస్తుంటే, బేకింగ్ సోడా ఉపయోగించవచ్చు.
కోడిగుడ్లు మృదువుగా ఉండాలంటే.. బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు.
వర్షంలో కూరగాయల కీటకాలను శుభ్రం చేయవచ్చు.
సింక్ లోపలి అడ్డంకులను శుభ్రం చేయండి.
వంటగదిలో చెడు వాసన రాకుండా వుండాలంటే.. బేకింగ్ సోడాను వాడాలి.
lifestyle
పొడవాటి అమ్మాయిలు ఎలాంటి దుస్తులు ధరించాలి?
Follow Us on :-
పొడవాటి అమ్మాయిలు ఎలాంటి దుస్తులు ధరించాలి?