వేసవి ఉష్ణోగ్రతలు పెరిగి చాలామంది డీహైడ్రేషన్ లేదా నిర్జలీకరణానికి గురవుతుంటారు. దీనివల్ల గందరగోళం, మూర్ఛ, మూత్రవిసర్జన లేకపోవడం, వేగవంతమైన హృదయ స్పందన, వేగవంతమైన శ్వాస, షాక్‌కి గురైతే వెంటనే వైద్య సహాయం పొందాలి. అసలు శరీరం డీహైడ్రేషన్ కి గురి కాకుండా వుండేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందాము.
credit: social media and webdunia