డీప్ ఫ్రైడ్ ఫుడ్ హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని ఎలా పెంచుతుంది? తగ్గించుకునేదెలా?

డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుండె సంబంధ సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా వస్తాయి. డీప్ ఫ్రైడ్ ఫుడ్ తీసుకుంటే ఏమవుతుందో, దాన్ని ఎలా అదుపు చేసుకోవచ్చో తెలుసుకుందాము.

credit: Instagram

డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం దాదాపు 37% పెరుగుతుంది.

గుండెపోటు మాదిరిగానే, మెదడుకు రక్తాన్ని తీసుకువెళ్లే ధమనులలో ఫలకం ఏర్పడడం వల్ల స్ట్రోక్ వస్తుంది.

మెదడుకు రక్త సరఫరా పరిమితం అయినప్పుడు, ఆక్సిజన్- పోషకాల కొరత కారణంగా మెదడు దెబ్బతింటుంది.

డీప్ ఫ్రైడ్ ఫుడ్ మరీ హానికరం కాకుండా ఆలివ్ ఆయిల్ వంటి అసంతృప్త కొవ్వులలో ఆహారాన్ని వేయించాలి.

నూనెను శుభ్రంగా ఉంచుకోవడం అంటే, ఓసారి కాచిన నూనెను తిరిగి ఉపయోగించడాన్ని పరిమితం చేయడం.

కార్బోనేటేడ్ లిక్విడ్ లేదా బేకింగ్ సోడా జోడిస్తే అది చమురు శోషణను తగ్గిస్తుంది

300 నుంచి 400 ఫారన్ హీట్ ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం ద్వారా వేయించే సమయాన్ని తగ్గించడం

అదనపు నూనెను తొలగించేందుకు పేపర్ నాప్‌కిన్స్ వాడటం.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది, మరింత సమాచారం కోసం నిపుణుడిని సంప్రదించాలి.

మట్టి పాత్రల్లో వంటకాలు చేసుకుంటే కలిగే ఫలితాలు ఇవే

Follow Us on :-