పసుపు కలిపిన ఉసిరి రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఆయుర్వేదంలో పసుపు, ఉసిరికి ప్రత్యేక స్థానం వుంటుంది. ఈ రెండింటిలోని ఔషధీయ గుణాలు పుష్కలం కనుక వీటిని కలిపి తయారు చేసిన రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

పసుపు కలిపిన ఉసిరి రసం కాలేయం, లిపిడ్ జీవక్రియ పనితీరుకు మేలు చేస్తుంది.

credit: social media and webdunia

రక్త ప్రసరణ, మంచి చర్మ సౌందర్యాన్ని, హృదయ సంబంధ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది

credit: social media and webdunia

ఎర్ర రక్త కణాల ఏర్పాటుకి, శరీరంలో ఆక్సిజన్ బదిలీని ప్రోత్సహిస్తుంది

credit: social media and webdunia

ఇందులోని మాంగనీస్, ఎముకలు, కీళ్ళు, బంధన కణజాలాల మంచి స్థితిని నిర్వహిస్తుంది.

credit: social media and webdunia

ఈ జ్యూస్ లోని విటమిన్ సి, శక్తి జీవక్రియను, రోగనిరోధక వ్యవస్థ యొక్క సరైన పనితీరును పెంచుతుంది.

credit: social media and webdunia

ఆక్సీకరణ ఒత్తిడి నుండి కణాలను రక్షించడంలో సహాయపడుతుంది

credit: social media and webdunia

ఇనుము శోషణను మెరుగుపరుస్తుంది.

credit: social media and webdunia

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

credit: social media and webdunia

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

Follow Us on :-