మెంతి కూర. ఇది ఆకలి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మెంతులు రుచికి చేదుగా వున్నప్పటికీ వీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.