పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరిలో కాపర్, ఐరన్, మెగ్నిషియం, మాంగనీస్, పాస్ఫరస్, పొటాషియం, సెలీనియం, జింక్, విటమిన్ బి1, బి5, బి9 తదితర విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పచ్చి కొబ్బరి తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media