జామ పండు. ఈ పండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్‌లు ఉంటాయి. జామ పండ్లు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము.