మేక పాలు పచ్చివి తాగితే ఏమవుతుందో తెలుసా?

మేక పాలు. ఈ పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెపుతారు. ఐతే ఈ మేక పాలు పచ్చివి తాగితే శరీరానికి కొన్ని దుష్ప్రభావాలను కలిగిస్తాయి. అవేమిటో తెలుసుకుందాము.

credit: Instagram

పచ్చి మేక పాలను తీసుకోవడం వల్ల కొన్ని సాధారణ దుష్ప్రభావాలు కలుగుతాయి.

పచ్చి మేక పాలు తాగినవారిలో కొందరు అతిసారం, వికారం, వాంతులు వంటివి తలెత్తుతాయి.

కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు కనబడవచ్చు.

పచ్చి మేక పాలు తాగితే క్షయ వ్యాధి కూడా రావచ్చని చెపుతారు.

రాత్రి చెమటలు పట్టడం వంటి సైడ్ ఎఫెక్ట్ వుంటుంది.

పక్షవాతం, కిడ్నీ వైఫల్యం, స్ట్రోక్ వంటి తీవ్ర సమస్యలు ఎదురు కావచ్చు.

గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.

అల్లం టీతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

Follow Us on :-