రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఏమిటి?

సీజనల్ వ్యాధులు దరిచేరకుండా వుండాలంటే శరీరానికి రోగనిరోధక శక్తి ఎంతో ముఖ్యం. ఈ శక్తి రావాలంటే ఇప్పుడు చెప్పుకోబోయే ఆహారాన్ని భాగం చేసుకోవాలి. అవేంటో తెలుసుకుందాము.

credit: Freepik

మెరుగైన ఆరోగ్యం కోసం విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లు తింటుండాలి.

సిట్రస్ పండ్లు ఇన్ఫెక్షన్లతో పోరాడే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

ద్రాక్ష, నారింజ, నిమ్మకాయలు అన్నీ విటమిన్ సి తో సమృద్ధిగా ఉంటాయి.

బ్రోకలీలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.

వెల్లుల్లిలో వ్యాధులతో పోరాడే ఖనిజాలు ఉన్నాయి. వెల్లుల్లి ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో మంచిది.

అల్లం గొంతు నొప్పి, జీర్ణ సమస్యలు, కడుపు నొప్పులకు అల్లం ఒక అద్భుతమైన నివారణ.

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

Follow Us on :-