అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఈ సమస్యను వదిలించుకోవాలంటే, త్వరగా బరువు తగ్గడానికి సహాయపడే కొన్ని యోగా ఆసనాలను వేస్తే మేలు జరుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia
వీరభద్రాసనం లేదా వారియర్ భంగిమతో బరువు తగ్గవచ్చు.
త్రికోణాసనం లేదా ట్రయాంగిల్ భంగిమ
అధోముఖ స్వనాసన లేదా క్రిందికి వంగినట్లుండే భంగిమ
సర్వంగాసనా లేదా షోల్డర్ స్టాండ్ పోజ్
సేతుబంధ సర్వంగాసనం లేదా వంతెనలాంటి భంగిమ
ఉత్కటాసనం లేదా కుర్చీ భంగిమ
సూర్య నమస్కారం చేయడం ద్వారా శరీర బరువు తగ్గవచ్చు.
గరుడాసనం లేదా డేగ భంగిమ
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే .మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించవచ్చు.