కందదుంపలను తింటే ఏమవుతుంది?

కందలో ఉండే పొటాషియం, ఫైబర్, సహజమైన చక్కెర మనకు చాలా తక్కువ క్యాలరీస్‌తోనే ఎక్కువ బలం లభించేలా చేస్తాయి. కంద దుంప వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు, ఇబ్బందులు తెలుసుకుందాము.

credit: twitter

చిన్న కంద దుంప ద్వారా దాదాపు మన శరీరానికి 6 గ్రాముల ఫైబర్ చేరుతుంది.

కందను తినడం వల్ల ఒబెసిటి, షుగర్ వ్యాధి బారిన పడకుండా కాపాడుతుంది.

కంద క్యాన్సర్ బారిన పడకుండా కాపాడటమే కాక ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణకు ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పైల్స్‌తో బాధపడేవారు కందని ఆహారంలో చేర్చుకుంటే ఆ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

లేత కంద కాడలని శుభ్రంగా కడిగి పులుసుగా చేసుకొని తింటే డయేరియా తగ్గుతుంది.

కంద తీసుకుంటుంటే ఆకలిని పెంచుతుంది.

చిన్నపిల్లలు, గర్భిణీలు లేదా తల్లిపాలు ఇస్తున్న మహిళలు, ప్రోటీన్ ఎస్ లోపం ఉన్న వ్యక్తులు కందను తినరాదు.

గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్యుని సలహా తప్పనిసరి.

ఉల్లిపాయ తొక్కతో ప్రయోజనాలున్నాయని తెలుసా?

Follow Us on :-