బెల్లం. ఒక్క చిన్న ముక్క బుగ్గన పెట్టుకున్నా శరీరానికి శక్తి వచ్చేస్తుంది. ఇందులో ఖనిజాలు, విటమిన్లు శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని అందిస్తాయి. ఈ బెల్లాన్ని ఇప్పుడు చెప్పుకోబేయే వాటితో కలిపి తీసుకుంటే ఆరోగ్యం అదుర్స్ అంటున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము.
credit: social media