మధుమేహం. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవడం ప్రీడయాబెటిస్ నిర్వహించడానికి కీలకం. వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ వున్న పదార్థాలు తినడం, ప్రోబయోటిక్ తీసుకోవడం పెంచడం వంటి చర్యలను చేపట్టాలి. మధుమేహాన్ని కంట్రోల్ చేయగల చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Instagram