సొరకాయ తొక్కల వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసా?

సొరకాయ తొక్కల వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసా?

webdunia

సొరకాయ తొక్కతో నల్లబడిన చర్మాన్ని మామూలు స్థితికి తీసుకురావచ్చు.

సొరకాయ తొక్కలను పేస్టులా చేసి చర్మంపై అప్లై చేయాలి, కొద్దిసేపాగి కడిగేయాలి.

చర్మం, అరికాళ్ళలో మంటలు ఉంటే సొరకాయ తొక్కలను ఉపయోగించవచ్చు. ఈ తొక్కలను చర్మంపై రుద్దడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

పైల్స్ సమస్యకు సొరకాయ తొక్కలు మేలు చేస్తాయి.

సొరకాయ తొక్కలను ఎండబెట్టి పొడిని తయారు చేసి, చల్లటి నీటితో రోజుకు రెండుసార్లు తింటే ఉపశమనం లభిస్తుంది.

డయేరియా సమస్యను దూరం చేయడంలో సొరకాయ తొక్కలు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

సొరకాయ తొక్కలో ఫైబర్ వుంది కనుక మలబద్ధకం, గ్యాస్ సమస్యను లేకుండా చేస్తుంది.

లెమన్ గ్రాస్ టీ తాగితే కలిగే మేలు ఎంత?

Follow Us on :-