ఆటలమ్మ అంటే ఏమిటి? చికిత్స ఎలా?

ఆటలమ్మను ఇంగ్లీషులో చికెన్‌పాక్స్ అంటారు. ఇది వరిసెల్లా-జోస్టర్ వైరస్ కారణంగా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్. ఎక్కువగా ఇది చిన్నపిల్లల్లో వస్తుంది. పెద్దవారికి కూడా వస్తుంది కానీ అవకాశాలు చాలా తక్కువ. ఆటలమ్మ లక్షణాలు, చికిత్స ఏమిటో తెలుసుకుందాము.

credit: Freepik

శరీరంపై చిన్నచిన్న బొబ్బలు, ఎర్రని గాయాలతో పాటు గుల్లలుగా వచ్చి జిలపెడుతుంటాయి.

credit: Freepik

జ్వరం, మైకంతో పాటు వళ్లు నొప్పులు వుంటాయి. ఆకలి మందగిస్తుంది.

credit: Freepik

ఇలా వచ్చిన బొబ్బలును తగ్గించుకునేందుకు తడి మృదువైన బట్టతో శుభ్రం చేస్తుండాలి.

credit: Freepik

గోళ్లతో గోకడం చేయకుండా గ్లోవ్స్ ఉపయోగించాలి.

credit: Freepik

వదులుగా, తేలికగా వుండే దుస్తులు ధరించాలి.

credit: Freepik

ఎక్కువగా మంచినీరు, కొబ్బరి నీరు, మజ్జిగ, పండ్ల రసాలు త్రాగాలి.

credit: Freepik

మసాలా ఎక్కువగా వుండే ఆహారం, మాంసం, వేయించిన పదార్థాలకు దూరంగా వుండాలి.

credit: Freepik

ఈ ఇన్ఫెక్షన్ మిగిలినవారికి రాకుండా వుండేందుకు కనీసం 10 రోజులు ఇంట్లోనే వుండాలి.

credit: Freepik

వైద్యుల సూచన మేరకు మందులు వాడుతుండాలి.

credit: Freepik

ఎర్ర జామపండును మధుమేహం వున్నవారు తినవచ్చా?

Follow Us on :-