సెలబ్రిటీలు ఓనం పండుగ శుభాకాంక్షలు

ఓనం... మలయాళీలకు అత్యంత ముఖ్యమైన పండుగ. మలయాళీ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం తొలి నెలలో ఈ పండుగను జరుపుకుంటారు. దీనిని శ్రావణోత్సవం అని కూడా అంటారు.

credit: twitter

వామనావతారంలో పాతాళంలోకి బలిచక్రవర్తిని నెట్టిన విష్ణుమూర్తి, బలిచక్రవర్తి కోరిక మేరకు ఏడాదికి ఓ సారి తన ప్రజలను చూసేందుకు వచ్చేలా వరమిచ్చాడు.

credit: twitter

దీంతో ప్రతి ఏడాది బలిచక్రవర్తి తమ ఇళ్లకు వచ్చి ప్రజల సంతోషాన్ని చూస్తాడన్నది భక్తుల నమ్మకం. ఆ రోజే ఓనమ్.

credit: twitter

నటి ఆదాశర్మ ఓనం పండుగ శుభాకాంక్షలు

credit: twitter

నటి అపర్ణా దాస్ ఓనం పండుగ శుభాకాంక్షలు

credit: twitter

కీర్తి సురేష్ హ్యాపీ ఓనమ్

credit: twitter

సమంత ఓనం శుభాకాంక్షలు

credit: twitter

మాళవిక మోహనన్ ఓనం సెలబ్రేషన్స్

credit: twitter

వర్షా బొల్లమ్మా ఓనం పండుగ విషెస్

credit: twitter

బిల్వ పత్రాలు లేదా మారేడు ఆకులుతో శరీరానికి కలిగే ప్రయోజనాలు అమోఘం, ఏంటవి?

Follow Us on :-