కాలీఫ్లవర్ తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి?

క్యాబేజీలో 3 రకాలు ఉన్నాయి - పువ్వు, ఆకు, బ్రోకలీ. కాలీఫ్లవర్ ప్రయోజనాలు చాలా ఉన్నాయి, నష్టాలు కూడా వున్నాయి. అవేంటో తెలుసుకుందాము.

webdunia

కాలీఫ్లవర్‌ను ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి.

కాలీఫ్లవర్ అధిక వినియోగం గ్యాస్ సమస్యలను కలిగిస్తుంది. గ్యాస్‌ సమస్యతో బాధపడేవారు దానిని తినడం మానుకోవాలి.

యూరిక్ యాసిడ్ పెరిగితే కాలీఫ్లవర్‌కు దూరంగా ఉండాలి.

థైరాయిడ్ సమస్యలు ఉంటే తినడం మానుకోవాలి, ఎందుకంటే ఇది T3, T4 హార్మోన్లను పెంచుతుంది.

జీర్ణక్రియలో సమస్య ఉంటే ఎక్కువ పరిమాణంలో తినవద్దు. ఇది గ్యాస్ మరియు జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటే, కాలీఫ్లవర్‌లో పొటాషియం, విటమిన్ కె ఉన్నాయి కాబట్టి దానిని తినవద్దు.

పిల్లలకు పాలిచ్చే స్త్రీలు దీనిని తినకూడదు.

పూనమ్ కౌర్‌కి ఫైబ్రోమైయాల్జియా అనే అరుదైన వ్యాధి, లక్షణాలు ఏమిటి?

Follow Us on :-