క్యారెట్. కంటి ఆరోగ్యానికి క్యారెట్ ఎంతగానో మేలు చేస్తుంది. మన శరీరానికి కావలసిన పోషకాలను పచ్చి క్యారెట్లు తిన్నా, క్యారెట్ రసం తాగినా లభిస్తాయి. క్యారెట్ ప్రయోజనాలు గురించి తెలుసుకుందాము.
credit: social media and webdunia
క్యారెట్‌లో వుండే ఫైటోకెమికల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
క్యారెట్ రసం లుకేమియాను కూడా ఎదుర్కోగలదని అధ్యయనాలు చెబుతున్నాయి.
క్యారెట్లు విటమిన్ ఎ, సి, కెరోటినాయిడ్స్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్ల శక్తి కేంద్రాలు కనుక కేశ సంపదకు మేలు చేస్తుంది.