పొట్టకొవ్వును కరిగించే దాల్చిన చెక్క, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?
దాల్చిన చెక్క. వంట ఇంటిలో వుండే మసాలా దినుసుల్లో ఇది ఒకటి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటిలో ప్రధానమైన వాటి గురించి తెలుసుకుందాము.
credit: Instagram and webdunia
పొట్ట దగ్గర కొవ్వును కరిగించాలంటే కప్పు నీటిని వేడిచేసి అందులో అరటీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి చల్లబరచాలి. ఆ తర్వాత దానికి తేనె కలిపి తీసుకుంటుండాలి.
దాల్చిన చెక్క ఆకలిని తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చేస్తుంది.
జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.