బ్లూ టీలో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి.

చర్మాన్ని ఎండ వేడిమి నుండి రక్షిస్తుంది.

యాంటీ-గ్లైకేషన్ కలిగి ఉంటుంది

చర్మంపై ముడతలు, మచ్చలను తొలగిస్తుంది

మొటిమలను తొలగిస్తుంది

దురద, నల్లటి మచ్చలకు బ్లూ టీ మంచిది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారా కోసం నిపుణులను సంప్రదించాలి.

బాదం పప్పు, వాల్ నట్స్ ఎందుకు నానబెట్టి తినాలి?

Follow Us on :-